నవతెలంగాణ – భిక్కనూర్మాజీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పుట్టిన రోజు సందర్భంగా మండలంలోని బస్వాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలకు అవసరమైన ఎగ్జామ్ ప్యాడ్లు, నోటుబుక్స్, ఇతర వస్తువులను గ్రామ ఉపసర్పంచ్ కార్తిక్ రెడ్డి అందజేశారు. అనంతరం ఆయన మాట్లడుతు విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. విద్యకు ప్రాధాన్యం ఇస్తూ, విద్యార్థులకు అవసరమైన సహాయం అందించడం అభినందనీయమని ఉపాధ్యాయులు […]
The post విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ.. appeared first on Navatelangana.
Leave A Comment