• Login / Register
  • Site Logo

    విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి

    Rss వార్తలు

    రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ సీతా దయాకర్ రెడ్డి నవతెలంగాణ – జోగులాంబ గద్వాల/ అలంపూర్పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని, నాణ్యమైన విద్యను అందించడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్‌పర్సన్  సీతా దయాకర్ రెడ్డి సూచించారు. బుధవారం అలంపూర్‌లోని అంగన్వాడీ కేంద్రం,కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం) ను,అనంతరం గద్వాలలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి […]

    The post విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment