– మండల స్థాయి టాలెంట్ టెస్ట్ నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని మండల విద్య వనరుల కేంద్రంలో గురువారం రాష్ట్రీయ పండిత పరిషత్ ఆధ్వర్యంలో తెలుగు, హిందీ భాషలలో ప్రతిభా పాటవ పరీక్షలను నిర్వహించారు. మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య పర్యవేక్షణలో విద్యార్థులకు తెలుగు, హిందీలో ఈ ప్రతిభ పాటవ పరీక్షలు నిర్వహించారు. ఈ ప్రతిభ పాటవ పరీక్షల్లో భాగంగా తెలుగు విభాగంలో కోన సముందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి జి.అభినయ్ మొదటి స్థానం సాధించగా, చౌట్ […]
The post విద్యార్థులకు తెలుగు, హిందీలో ప్రతిభ పాటవ పరీక్షలు appeared first on Navatelangana.
Leave A Comment