నవతెలంగాణ – జడ్చర్లఆశ్రమ పాఠశాల బస్సు రోడ్డు పక్కకు ఒరిగి పోవడంతో విద్యార్థులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన జడ్చర్ల మండల పరిధిలోని కోడుగల్ లింగంపేట మధ్యలో చోటుచేసుకున్నది. జడ్చర్ల మండల పరిధిలోని లింగంపేట గ్రామంలో నదిని నజీనికేతన్ ఆశ్రమ పాఠశాల నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలకు కూడికల నుండి బస్సులో విద్యార్థులు హాజరై తిరుగు ప్రయాణంలో లింగంపేట నుండి కోడుగల్ కు మంగళవారం సాయంత్రం 30 మంది విద్యార్థులు బస్సులో బయలుదేరారు. ఈ క్రమంలో […]
The post విద్యార్థులకు తృటిలో తప్పిన పెనుప్రమాదం appeared first on Navatelangana.
Leave A Comment