• Login / Register
  • Site Logo

    విద్యార్థులకు చెస్ బోర్డులు అందజేత

    Rss వార్తలు

    నవతెలంగాణ-రామారెడ్డి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు చెస్ బోర్డులను రెడ్డి పేట తండాకు చెందిన సలావత్ శంకర్ నాయక్ , జిల్లా విద్యాశాఖ అధికారి రాజు చేతులమీదుగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా శంకర్ నాయకులు పలువురు అభినందించారు. కార్యక్రమంలో ఎంఈఓ ఆనంద్ రావు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఆనంద్, గోపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు, సిఆర్పి మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

    The post విద్యార్థులకు చెస్ బోర్డులు అందజేత  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment