నవతెలంగాణ – రాయపోల్రాయపోల్ పాఠశాల విద్యార్థులకు అనాజీపూర్ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ ఎం. స్వామి క్రీడా దుస్తులను అందజేయడం జరిగిందని రాయపోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం రాయపోల్ మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు క్రీడా దుస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులలో క్రీడా స్పూర్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో కానిస్టేబుల్ స్వామి క్రీడా దుస్తువులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థుల అభివృద్ధికి […]
The post విద్యార్థులకు క్రీడా దుస్తుల వితరణ appeared first on Navatelangana.
Leave A Comment