విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించిన వైద్య సిబ్బందినవతెలంగాణ – ఆలేరు రూరల్మండలం టంగుటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం రాష్ట్రీయ బాల సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. విద్యార్థుల కంటి చూపును పరీక్షించాలని ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో ఉచిత కంటి పరీక్ష శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కంటి చూపు లోపాలు ఉన్న విద్యార్థులను గుర్తించి తగు సూచనలు, అవసరం ఉన్నవారికి ఉచిత కళ్లద్దాలు అందజేయనున్నట్లు ప్రైమరీ హెల్త్ ఆఫీసర్ […]
The post విద్యార్థులకు కంటి పరీక్షలు appeared first on Navatelangana.
Leave A Comment