మండల విద్యాశాఖ అధికారి నర్సయ్య ఘనంగా బాలల దినోత్సవం నవతెలంగాణ-పాలకుర్తివిద్యార్థిని, విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత శిఖరాలకు ఎదిగినప్పుడే బాలల దినోత్సవానికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని మండల విద్యాశాఖ అధికారి పోతుగంటి నర్సయ్య అన్నారు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం బాలల దినోత్సవ వేడుకలను మండల కేంద్రంలో గల ప్రగతి విద్యాలయం, సిద్ధార్థ విద్యాలయం, సుధా టెక్నో స్కూల్, కార్మెల్ కాన్వెంట్ స్కూల్, చెన్నూరులో గల మహర్షి విద్యా మందిర్ తో […]
The post విద్యార్థులందరూ ఎదిగినప్పుడే బాలల దినోత్సవానికి గుర్తింపు appeared first on Navatelangana.
Leave A Comment