• Login / Register
  • Site Logo

    విద్యార్థిహితంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలు

    Rss వార్తలు

    – తల్లిదండ్రులతో లెక్చరర్లునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌విద్యార్థుల హితంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను తీర్చిదిద్దుతున్నట్టు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల లెక్చరర్లు తెలిపారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 430 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో నిర్వహించిన మెగా పేరెంట్‌ -టీచర్‌ (మెగా పీటీఎం) సమావేశంలో 50 వేల మందికి పైగా తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల సన్నద్ధతపై వారు సమీక్షించారు. ఈ సందర్భంగా వారికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని వివరించారు. రెండేండ్లలో మరమ్మతులు, వైట్‌ వాషింగ్‌, గ్రీన్‌ బోర్డుల ఏర్పాటు […]

    The post విద్యార్థిహితంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment