నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌నాగర్ కర్నూల్ జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల ప్రిన్సిపాల్ శైలజ విద్యార్థినీలను వేధిస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్న ప్రిన్స్‌పాల్‌ను సస్పెండ్ చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంపై స్వయంగా విద్యార్థినీలే జాతీయ రహదారిపై ఆందోళన చేశారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని కమ్మదనం శివారులో నూర్ […]
The post విద్యార్థినీలను వేధిస్తున్న ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలి : కేవీపీఎస్ డిమాండ్ appeared first on Navatelangana.
Leave A Comment