నవతెలంగాణ కోయంబత్తూర్: తన స్నేహితుడితో కలిసి కారులో కూర్చొని మాట్లాడుతున్న కళాశాల విద్యార్థినిపై గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటన తమిళనాడులో కలకలం సృష్టిస్తోంది. పరారీలో ఉన్న నిందితుల ఆచూకీని పోలీసులు గుర్తించారు. వారు పారిపోయేందుకు యత్నించడంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపి, అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఆదివారం రాత్రి కారులో ఓ విద్యార్థిని తన స్నేహితుడితో మాట్లాడుతుండగా ముగ్గురు గుర్తుతెలియని […]
The post విద్యార్థినిపై సామూహిక లైంగికదాడి…నింధితులపై పోలీసుల కాల్పులు appeared first on Navatelangana.
Leave A Comment