నవతెలంగాణ – ఆర్మూర్కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026- 27 కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి సరిపడా నిధులు కేటాయించకుండా విద్యారంగంపై కేంద్ర బిజెపి ప్రభుత్వాము మరోసారి నిర్లక్ష్యం వైఖరినీ ఖండిస్తూ పిడిఎస్యు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలో బడ్జెట్ ప్రతులను దగ్ధం చేయటం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి యస్ దుర్గా ప్రసాద్ ఏరియా అధ్యక్షుడు డి నిఖిల్ లు మాట్లాడుతూ.. విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ను పిడిఎస్యు విద్యార్థి సంఘంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్ర బడ్జెట్ మొత్తం రూ.53.5 లక్షల కోట్లు అందులో […]
The post విద్యారంగానికి కేంద్రం మరోసారి మొండిచేయి appeared first on Navatelangana.
Leave A Comment