• రూ. 20 వేల విలువైన 2 కుట్టు మిషను అందజేత • ప్రధానోపాధ్యాయుడు పినగాని కళాధర్ నవతెలంగాణ-పెద్దవంగర: ప్రభుత్వ పాఠశాల విద్యాభివృద్ధికి లయన్స్ క్లబ్ ప్రతినిధులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ప్రధానోపాధ్యాయుడు పినగాని కళాధర్ అన్నారు. మండలంలోని అవుతాపురం పీఎంశ్రీ ఉన్నత పాఠశాలకు లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు వారు రూ.20 విలువైన 2 కుట్టు మిషన్లు అందజేశారు. అనంతరం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ సూర్నం రామనర్సయ్య, ప్రధాన కార్యదర్శి ముడుపు రవీందర్ రెడ్డి, […]
The post విద్యాభివృద్ధిలో లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయం appeared first on Navatelangana.
Leave A Comment