నవతెలంగాణ హలియా మారుమూల గ్రామాల్లోని పాఠశాలల్లో విద్యార్థులకు ఉత్తమ నాణ్యమైన విద్యను బోధిస్తూ గ్రామీణ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయుల పనితీరు అభినందనీయం అని హాలియా మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి అన్నారు. పి ఆర్ టి యు టి ఎస్ అనుముల, పెద్దవూర, తిరుమలగిరి సాగర్ మరియు నిడమానూరు మండలాల శాఖల ఆధ్వర్యంలో హాలియా పట్టణంలో నూతనంగా ఎన్నికైన హాలియా మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి ని మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్ […]
The post విద్యాభివృద్ధికి ఉపాధ్యాయుల కృషి అభినందనీయం appeared first on Navatelangana.
Leave A Comment