ఓపీటీ ప్రోగ్రామ్‌పై కీలక ప్రతిపాదన..అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్‌కు తప్పని అవస్థలు న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి ఎవరిపై దుందుడుకుగా వ్యవహరిస్తున్నారో..ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో ఎవరికీ తెలియడం లేదు. తాజాగా విదేశీ విద్యార్థుల రాకను కఠినతరం చేస్తున్నారు. సోషల్ వెట్టింగ్ అంటూ పలు విధానాలతో అమెరికా కలను గందరగోళంలో పడేస్తున్నారు. ఈ క్రమంలో యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హౌమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సరికొత్త ప్రతిపాదన చేసింది. ఆ నిబంధన వల్ల అంతర్జాతీయ విద్యార్థులకు […]
The post విదేశీ విద్యార్థులపై ట్రంప్ మరిన్ని ఆంక్షలు appeared first on Navatelangana.
Leave A Comment