– మన దేశంలోనే నాణ్యమైన పంట– నిబంధనల పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారు : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్– కేంద్రం గోధుమకు ధర పెంచి.. వరికెందుకు పెంచలేదు?– కపాస్ కిసాన్ యాప్ రద్దు చేయాలి : హరీశ్‌రావు– మార్కెట్ల సందర్శన.. రైతులతో చర్చలునవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి/ కాశిబుగ్గప్రధాని నరేంద్రమోడీ అమెరికా అధ్యక్షుడితో ఆ దేశ పత్తిని దిగుమతి చేసేకునేందుకు ఒప్పందం కుదుర్చుకొని ఇక్కడి రైతులను మోసం చేస్తున్నారు.. ప్రభుత్వరంగ సంస్థ అయిన సీసీఐ ద్వారా […]
The post విదేశీ పత్తి దిగుమతికి మోడీ ఒప్పందం appeared first on Navatelangana.
Leave A Comment