• Login / Register
  • Site Logo

    విదేశాల్లో భారత మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్స్ అరెస్ట్

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: భారత్‌ మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్లలోని వెంకటేష్‌ గార్గ్‌, భాను రాణాలను అంతర్జాతీయ ఆపరేషన్‌లో భాగంగా అరెస్ట్‌ చేశారు. జార్జియాలో వెంకటేష్‌ గార్గ్‌, అమెరికాలో భాను రాణా అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. హరియాణా పోలీసులు కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. బీఎస్పీ నాయకుడి హత్య కేసులో నిందితుడైన గార్గ్‌పై పదికి పైగా క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. మరోవైపు, హరియాణా కర్నాల్‌కు చెందిన భాను రాణా లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌లో కీలక సభ్యుడు.

    The post విదేశాల్లో భారత మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్స్‌ అరెస్ట్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment