హీరో ఆది సాయి కుమార్ నటించిన మిస్టికల్ థ్రిల్లర్ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. శనివారం హీరో ప్రభాస్ ఈ చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరించి, యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ‘కొన్ని వేల సంవత్సరాల క్రితం పరమశివుడికి, అసురుడికి మధ్య జరిగిన ఓ భీకర యుద్దం.. ఈ కథకి మూలం’ అంటూ సాయి కుమార్ గంభీరమైన వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ఆరంభమైంది. ‘అగ్ని పురాణం […]
The post విజువల్ వండర్.. appeared first on Navatelangana.
Leave A Comment