• Login / Register
  • Site Logo

    విజయ్కు హైకోర్టులో చుక్కెదురు

    Rss వార్తలు

    నవతెలంగాణ – చెన్నై: ఆదాయపన్ను శాఖ విధించిన పెనాల్టీపై చెన్నై హైకోర్టును ఆశ్రయించిన టీవీకే అధినేత విజయ్‌కు చుక్కెదురైంది. విచారించిన హైకోర్టు విజయ్ పిటిషన్‌ను కొట్టేసింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విజయ్‌ రూ. 1.50 కోట్ల జరిమానా చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. దీనిపై 2022లో విజయ్‌ హైకోర్టును ఆశ్రయించారు. గత నెలలో తీర్పును రిజర్వ్‌ చేసిన హైకోర్టు.. ఇప్పుడు పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.

    The post విజయ్‌కు హైకోర్టులో చుక్కెదురు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment