హైదరాబాద్, పుదుచ్చేరి మ్యాచ్ డ్రా పుదుచ్చేరి : రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-డిలో హైదరాబాద్ వరుసగా రెండో మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. పుదుచ్చేరిపై విజయం ముంగిట నిలిచిన హైదరాబాద్.. రెండు రోజుల పాటు వరుణుడి అంతరాయంతో డ్రాతో సరిపెట్టుకుంది. తనరు త్యాగరాజన్ (4/48), బి. పున్నయ్య (3/20) రాణించటంతో పుదుచ్చేరి తొలి ఇన్నింగ్స్‌లో 45.5 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 435 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ […]
The post విజయానికి వరుణుడు అడ్డు! appeared first on Navatelangana.
Leave A Comment