• Login / Register
  • Site Logo

    విజయబాటలో న్యూయార్క్ మేయర్గా సోషలిస్టు మమ్దానీ!

    Rss వార్తలు

    భారతీయ కాలమానం ప్రకారం మంగళ వారం సాయంత్రం నాలుగున్నర గంటలకు న్యూయార్క్‌ మేయర్‌ ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. మనకు న్యూయార్క్‌ నగరానికి పదిన్నర గంటలు ఆలస్యంగా తెల్లవారుతుంది.పోలింగ్‌ ఉదయం ఆరుగంటలకు మొదలై రాత్రి తొమ్మిది గంటలకు ముగుస్తుంది. పోలింగ్‌కు కొద్ది గంటల ముందు వెల్లడైన సర్వేలన్నీ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధి సోషలిస్టును అని సగర్వంగా ప్రకటించుకున్న జోహ్రాన్‌ మమ్దానీ గెలుపు బాటలో ఉన్నట్లు ప్రకటించాయి. ఎమర్సన్‌ కాలేజి చివరి సర్వేలో జోహ్రాన్‌కు 50శాతం, సమీప ప్రత్యర్ధి ఆండ్రూ […]

    The post విజయబాటలో న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు మమ్దానీ! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment