• Login / Register
  • Site Logo

    విజయనగరం ఉగ్ర కదలికలపై ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభం.. ఐసిస్‌ లింకుల్ని గుర్తించిన పోలీసులు

    Rss వార్తలు
    బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన్న విజయనగరం యువకుడి వ్యవహారంపై ఎన్‌ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. తెలంగాణ, ఏపీ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో  ఇద్దరు యువకుల్ని విజయనగరం పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. తాజాగా ఈ కేసు దర్యాప్తును ఎన్‌ఐఏ ప్రారంభించింది. 
    Read More...

    Leave A Comment