• Login / Register
  • Site Logo

    వికీపీడియాకు పోటీగా..గ్రోకిపీడియా

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప్ర‌పంచ కుబేరుడు ఎలాన్‌ మ‌స్క్ మ‌రో నూత‌న ఆవిష్క‌ర‌ణ‌కు తెర‌లేపారు. ఇప్ప‌టికే గ్రోక్, ఎల‌క్ట్రానిక్ కార్ల‌ త‌యారీ అంత‌రిక్ష నౌకల‌ త‌యారీ, సోష‌ల్ మీడియా ఎక్స్ తో పాటు అనేక రంగాల్లో మ‌స్క్ త‌న‌ ఆధిప‌త్యాన్ని చ‌లాయిస్తున్నాడు. తాజాగా వికీపీడియాకు పోటీగా.. గ్రోకిపీడియా(Grokipedia)ను తీసుకొచ్చారు. ఇది ఏఐ ఆధారితంగా పని చేస్తుందని.. వికీపీడియా కంటే పది రేట్లు ఎంతో బెటర్‌ అంటూ ప్రకటించారు. ఎలాన్‌ మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ xAI గ్రోకిపీడియా(Grokipedia version […]

    The post వికీపీడియాకు పోటీగా..గ్రోకిపీడియా appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment