• Login / Register
  • Site Logo

    వికలాంగుల సమస్యలను పరిష్కరించాలి

    Rss వార్తలు

    – జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశంనవతెలంగాణ – కామారెడ్డి, బాన్సువాడ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం బాన్సువాడ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యావంశీ  అతిథిగా హాజరయ్యారు. జిల్లా అధ్యక్షుడు కోల బాలరాజ్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వికలాంగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగులకు రూ.6,000 పెన్షన్, వృద్ధులకు రూ.4,000 పెన్షన్ […]

    The post వికలాంగుల సమస్యలను పరిష్కరించాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment