టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌వికలాంగుల రాజకీయ భాగస్వామ్యం పెరగాలని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ ఆకాంక్షించారు. గురువారం హైదరాబాద్ గాంధీభవన్‌లో ఆయన టీపీసీసీ వికలాంగుల విభాగం సభ్యత్వ నమోదు యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ వికలాంగుల హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని తెలిపారు. వారి రాజకీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు యాప్ ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీపీసీసీ […]
The post వికలాంగుల భాగస్వామ్యం పెరగాలి appeared first on Navatelangana.
Leave A Comment