కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో నిరాశపార్టీ నేతల సహకారం లేకున్నా ‘నిర్మల భరోసా’తో ఒంటరి పోరురెెండు స్థానాలకే గెలుపు పరిమితంతన ప్యానెల్‌కు మంత్రుల మద్దతుందన్న ప్రకటనలుఅలాంటిదేమీ లేదని డీసీసీ అధ్యక్షుడి ఖండనతో గందరగోళంనవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధికాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావుకు కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. పార్టీలోని కీలక నేతల సహకారం లేకున్నా, ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, తన సొంత […]
The post వికటించిన ‘వెలిచాల’ ప్రయోగం appeared first on Navatelangana.
Leave A Comment