• Login / Register
  • Site Logo

    విఓ, ఫుడ్ స్టోరేజ్ భవనవ నిర్మాణాల కోసం అనుమతులు ఇవ్వండి

    Rss వార్తలు

    సొంత భూమి ఇవ్వడానికి తాము సిద్ధంఎంపిడిఓకు వినతిపత్రం సమర్పించిన సర్పంచ్, ఉప సర్పంచ్నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని ఇప్పలపల్లి గ్రామంలో విఓ మహిళ పొదుపు సంఘం, ఫుడ్ గెట్ స్టోరేజ్ భవనాల నిర్మాణం కోసం అనుమతులు ఇవ్వాలని, నిర్మాణాలకు తమ సొంత భూమిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లుగా గ్రామ సర్పంచ్ అబ్బినేని లింగస్వామి యాదవ్, ఉప సర్పంచ్ అక్కల దేవేందర్ యాదవ్ మంగళవారం మండల కేంద్రమైన తాడిచెర్ల ఎంపిడిఓ క్రాంతికుమార్ కు వినపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా […]

    The post విఓ, ఫుడ్ స్టోరేజ్ భవనవ నిర్మాణాల కోసం అనుమతులు ఇవ్వండి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment