స్కాట్లాండ్‌పై 35 పరుగులతో గెలుపు కోల్‌కతా : ఐసీసీ 2026 టీ20 ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్ వెస్టిండీస్ శుభారంభం చేసింది. బ్యాట్‌తో, బంతితో ఆల్‌రౌండ్ షో చేసిన కరీబియన్లు శనివారం ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన గ్రూప్-సి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసింది. షిమ్రోన్ హెట్‌మయర్ (64, 36 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) అర్థ సెంచరీతో […]
The post విండీస్ శుభారంభం appeared first on Navatelangana.
Leave A Comment