టాటా గ్రూపు 30 విమానాలకు ఆర్డర్ నవతెలంగాణ – బిజినెస్ బ్యూరోహైదరాబాద్‌లో జరుగుతోన్న వింగ్స్ ఇండియా ప్రదర్శనలో భారీగా ఒప్పందాలు జరుగుతున్నాయి. రెండో రోజూ ప్రదర్శనలో అనేక కంపెనీలు తమ విస్తరణలో భాగంగా ఇతర కంపెనీలతో భాగస్వామ్యాలను ప్రకటించాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో కొన్ని ఒప్పందాలు జరగ్గా.. మరికొన్ని కంపెనీలుగా భాగస్వామ్యాలను ప్రకటించాయి. ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ అవగాహన ఒప్పందం […]
The post వింగ్స్ ఇండియాలో భారీగా ఒప్పందాలు.. appeared first on Navatelangana.
Leave A Comment