ట్రాఫిక్కు జాము కాకుండా చూడాలని తెలిపినారు అంతేకాకుండా అంబులెన్స్ డ్రైవర్లు పేషెంట్ ను హాస్పిటకు వెళ్లే సమయంలో మాత్రమే అంబులెన్స్ యొక్క సైరన్ను వినియోగించుకోవాలని మిగతా సమయంలో ఎట్టి పరిస్థితుల్లో సైరన్ వాడకూడదని తెలిపినాడు. ఇది సమావేశంలో వన్ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి మాట్లాడుతూ అంబులెన్స్లలో ఎట్టి పరిస్థితిలో అసాంఘిక కార్యకలాపాలు జరగకూడదని లేనియెడల చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అంబులెన్స్ డ్రైవర్లు, ట్రాఫిక్, ఒకటవ టౌన్ పోలీసులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
The post వాహనాదారులు తప్పనిసరిగా రోడ్డు నియమాలు పాటించాలి appeared first on Navatelangana.
Leave A Comment