కుంభమేళాలో పూసలమ్ముతూ విశాలమైన కనులతో సోషల్ మీడియా ద్వారా అందరినీ ఆకట్టుకున్న మోనాలిసా తెలుగులో కథానాయికగా మారింది. సాయిచరణ్ హీరోగా వెంగమాంబ క్రియేషనర్స్ బేనర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి ‘లైఫ్’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. నిర్మాత అంజన్న నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీను కోటపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా బుధవారం ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా ప్రారంభమైంది. సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి పూజతో ఈ చిత్రాన్ని ఆరంభించారు. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ […]
The post వాస్తవ ఘటనతో ‘లైఫ్’ appeared first on Navatelangana.
Leave A Comment