• Login / Register
  • Site Logo

    వాషింగ్టన్ పోస్టు దినపత్రికలో ఉద్యోగం కోల్పోయిన శశిథరూర్ కుమారుడు

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్ : కాంగ్రెస్ ఎంపీ శ‌శి థ‌రూర్ కుమారుడు ఇషాన్ థ‌రూర్‌ను ఉద్యోగం నుంచి తొల‌గించారు. అమెరికాకు చెందిన ద వాషింగ్ట‌న్ పోస్టు దిన‌ప‌త్రిక‌లో ఇషాన్ థ‌రూర్ జ‌ర్న‌లిస్టుగా చేస్తున్నారు. ఆ సంస్థ‌లో తాజాగా ఉద్యోగుల్ని తొల‌గించారు. మూడో వంతు అంటే సుమారు 300 మందిపై వేటు వేశారు. ఎడిటోరియ‌ల్ సిబ్బందికి చెందిన మూడో వంతు మందిని తొల‌గించ‌డంతో ఆ సంస్థ‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. జ‌ర్న‌లిజం భ‌విష్య‌త్తు ఆగ‌మ్య‌గోచ‌రంగా మారిన‌ట్లు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. […]

    The post వాషింగ్ట‌న్ పోస్టు దిన‌ప‌త్రిక‌లో ఉద్యోగం కోల్పోయిన శ‌శిథ‌రూర్ కుమారుడు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment