• Login / Register
  • Site Logo

    వాషింగ్టన్ను గౌరవించాల్సిందే

    Rss వార్తలు

    మమ్దానీకి ట్రంప్‌ హెచ్చరికవాషింగ్టన్‌ : న్యూయార్క్‌ మేయర్‌గా ఎన్నికైన జోహ్రాన్‌ మమ్దానీకి సాయపడేందుకు సిద్ధమేనని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. అయితే తన బాధ్యతల నిర్వహణలో విజయం సాధించాలంటే ఆయన వాషింగ్టన్‌ను గౌరవించక తప్పదని హెచ్చరించారు. అవసరమైతే ట్రంప్‌తో పోరాడేందుకు సిద్ధమేనంటూ మమ్దానీ చేసిన వ్యాఖ్యను ‘ప్రమాదకరమైన ప్రకటన’గా అభివర్ణించారు. ‘ఆయనకు వాషింగ్టన్‌ అంటే పెద్దగా గౌరవం లేదు. ఆయన వాషింగ్టన్‌ను గౌరవించని పక్షంలో బాధ్యతల నిర్వహణలో విజయం సాధించలేరు’ అని ఫాక్స్‌ న్యూస్‌ ప్రతినిధి […]

    The post వాషింగ్టన్‌ను గౌరవించాల్సిందే appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment