• Login / Register
  • Site Logo

    వాళ్లది 'రెడ్ బుక్' అయితే మాది 'డిజిటల్ బుక్'..! కార్యకర్తల కోసం వైసీపీ సరికొత్త వ్యవస్థ

    Rss వార్తలు
    కార్యకర్తల కోసం వైసీపీ సరికొత్త వ్యవస్థను ప్రారంభించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ‘డిజిటల్‌ బుక్‌ యాప్‌’ ను ప్రారంభించారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఈ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులన్నింటిపై విచారణ జరిపిస్తామని జగన్ స్పష్టం చేశారు.
    Read More...

    Leave A Comment