– హక్కుల కోసం పెన్షనర్లు పోరాటం చేయాలి– డివిజన్ మహాసభలో ఎల్.అరుణనవతెలంగాణ – మిర్యాలగూడ : పెన్షనర్లకు అన్యాయం చేసే వాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్. అరుణ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక యుటిఎఫ్ భవనంలో ఆ సంఘం డివిజన్ మహాసభ డివిజన్ అధ్యక్షులు జి. సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2026 జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వం పాత […]
The post వాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment