• Login / Register
  • Site Logo

    వార్డ్ మెంబర్ ను సన్మానించిన రత్నాపూర్ సర్పంచ్

    Rss వార్తలు

    నవతెలంగాణ-రామగిరి : రామగిరి మండలం పన్నూరు గ్రామానికి చెందిన వార్డ్ మెంబర్ భాస్కర్ల అరుణను బుధవారం రత్నాపూర్ సర్పంచ్ పల్లె ప్రతిమ-పివీరావు సన్మానించారు. ఆమె రత్నాపూర్ గ్రామానికి రాగా శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భాద్రపు ప్రవళిక- ప్రశాంత్, వార్డ్ సభ్యులు పబ్బా స్రవంతివెంకటేష్, జక్కుల పద్మ చందన్, బత్తిని ప్రశాంత్, అల్లి రమేష్, పున్నo మణి తేజ, జుట్టు యశోద సత్యనారాయణ, బత్తుల రాజమణి  రమేష్ లు ఉన్నారు.

    The post వార్డ్ మెంబర్ ను సన్మానించిన రత్నాపూర్ సర్పంచ్  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment