– ఆ ఇద్దరిని తేలికగా తీసుకోవద్దు– పుతిన్, జిన్‌పింగ్‌లపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలువాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. రష్యా, చైనా దేశాధినేతలను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ కఠినమైన, తెలివైన నాయకులని అన్నారు. వారిని సరదాగా తీసుకోవద్దని తెలిపారు. సీబీఎస్ న్యూస్ ప్రోగ్రాం ’60 మినిట్స్’లో పాల్గొన్న ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది సీబీఎస్ ఛానల్‌తో ఆయనకు జరిగిన న్యాయపరమైన వివాదం పరిష్కారమైన తర్వాత ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూ కావటం గమనార్హం. […]
The post వారు బలమైన నాయకులు appeared first on Navatelangana.
Leave A Comment