అసమానతలు లేని సమాజం కోసం అమరులయ్యారు ప్రజల హృదయాల్లో సదా చిరస్మరణీయులుసమస్యల పరిష్కారానికి ఎర్రజెండానే మార్గం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీబాణాపురంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, అమరవీరుల విగ్రహావిష్కరణ నవతెలంగాణ-ముదిగొండసామాజిక అసమానతలు లేని, దోపిడీ రహిత సమాజం కోసం ఎంతోమంది పని చేసి అమరులయ్యారని, వారి త్యాగం వెలకట్టలేనిదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురంలో సీపీఐ(ఎం) గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ సీనియర్ నేతలు, […]
The post వారి త్యాగం వెలకట్టలేనిది appeared first on Navatelangana.
Leave A Comment