– మండల ప్రత్యేక అధికారి రాజా గంగారంనవతెలంగాణ-కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని భవిత సెంటర్ లో మరుగుదొడ్ల నిర్మాణ పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలని మండల ప్రత్యేక అధికారి రాజా గంగారం అధికారులను ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలో భవిత సెంటర్ ను ఆయన పరిశీలించారు. వారం రోజుల్లో మరుగుదొడ్ల నిర్మాణం పనులను పూర్తి చేసి వాటిని వాడుకలోకి తీసుకురావాలన్నారు. భవిత కేంద్రంలో ఉన్న చిన్నారుల గురించి ట్యూటర్లను అడిగి తెలుసుకున్నారు. భవిత కేంద్రానికి వచ్చే చిన్నారులను […]
The post వారం రోజుల్లో మరుగుదొడ్ల పనులను పూర్తి చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment