అందరి భాగస్వామ్యంతో నివారణ చర్యలు : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌వాయు కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 80 లక్షల మంది మరణిస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. అందరి భాగస్వామ్యంతో కాలుష్య నివారణ చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ మేరకు గురువారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో తెలంగాణ ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో గాలి నాణ్యత సూచీ, గాలి […]
The post వాయు కాలుష్యంతో ఏటా 80 లక్షల మంది మరణం appeared first on Navatelangana.
Leave A Comment