13 నుంచి 17 తేదీల వరకు తీవ్రంవాతావరణశాఖ హెచ్చరిక నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలో రాబోయే రెండు, మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయి చలి పెరగనున్నది. ఈ మేరకు రాష్ట్ర వాతావరణశాఖ ఆదివారం హెచ్చరికలు జారీ చేసింది. నవంబర్ 11 నుండి 19 వరకు.. ముఖ్యంగా 13 నుండి 17 నవంబర్ మధ్య కాలంలో తీవ్రమైన చలి వాతావరణం ఉండే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. సాధారణంగా ఇంత దీర్ఘకాలం చలి తీవ్రత కనిపించదు. కానీ […]
The post వామ్మో చలి appeared first on Navatelangana.
Leave A Comment