నవతెలంగాణ – మల్హర్ రావుగత నాలుగైదు రోజులుగా వాతావరణంలో అన్యుహ్యమైన మార్పులు రావడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఉదయాన్నే పొగమంచు కమ్మేయడంతో రహదారులపై వెళ్లే వాహనాలు కనిపించడం లేదు. పొద్దున కారుమబ్బులు రావడంతో రైతు గుండెల్లో గుబులు మొదలవుతుంది. అలాగే పగలు ఎండ…రాత్రివేళలో వర్షం పడడంతో రైతులుమరింతగా అయోమయానికి గురవుతున్నారు. వరి, పత్తి పంటలు ఏపుగా పెరగడంతో పెట్టుబడులకు వెనుకడుగు వేయకుండా రైతులు పెట్టారు. వరి పంట కోత దశకు,పత్తి చేతికి వచ్చే సరికి అకాల వర్షాలతో […]
The post వాతావరణ మార్పులతో రైతన్న ఆగం appeared first on Navatelangana.
Leave A Comment