హైదరాబాద్‌లో రూ.1960కి పైనే! బడ్జెట్ రోజునే వంట గ్యాస్ ధరలకు రెక్కలు చిన్న హోటళ్లు, వినియోగదారులపై ప్రభావం న్యూఢిల్లీ : బడ్జెట్ రోజునే కేంద్రం ప్రజలకు షాకిచ్చింది. దేశవ్యాప్తంగా వాణిజ్య వంట గ్యాస్ (ఎల్పీజీ) సిలిండర్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్‌పై రూ.49 మేర ధర పెంపు అమల్లోకి వచ్చింది. తాజా ధరల పెంపుతో చిన్న చిన్న హౌటళ్లు, దుకాణాలు, వినియోగదారులపై ప్రభావం పడనున్నది. చెన్నైలో సిలిండర్ ధర రూ.50 […]
The post వాణిజ్య సిలిండర్ ధర రూ.50 పెంపు appeared first on Navatelangana.
Leave A Comment