– అమెరికా-చైనా చర్చల్లో పురోగతి– ప్రతీకార సుంకాలు, ఎగుమతి ఆంక్షలకు స్వస్తికౌలాలంపూర్ : మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో అమెరికా, చైనా ప్రతినిధుల మధ్య జరిగిన వాణిజ్య చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. ఎలాంటి దాపరికం లేకుండా నిర్మాణాత్మకంగా రెండు రోజుల పాటు జరిగిన విస్తృత సంప్రదింపులు ఫలించాయి. పురోగతిపై రెండు దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. దక్షిణ కొరియాలో అమెరికా, చైనా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్, జిన్‌పింగ్ మధ్య జరగబోయే సమావేశంలో వాణిజ్య ఒప్పందం ఖరారవుతుందని తెలుస్తోంది. […]
The post వాణిజ్య ఒప్పందానికి లైన్ క్లియర్ appeared first on Navatelangana.
Leave A Comment