సప్తసముద్రాల్ని, మహాపర్వతాల్ని, దట్టమైన అడవుల్ని, జంతువుల్నీ, మామూలు మనుషుల్నీ, మంచి మనుషుల్నీ, రకరకాల వృత్తులవాళ్లని, ఏ పనీ లేనివాళ్లని ముఖ్యంగా రాజకీయ నాయకుల్నీ మోస్తూ తిరుగుతున్నది భూమి. ఇంత భారాన్ని మోస్తూ తన చుట్టూ తాను తిరగడమే కాకుండా ఎండాకాలం ఎండల్లో మనుషులకి చెమట్లు పట్టించే సూర్యుడి చుట్టూతా తిరుగుతున్నది. క్షణం ఆగడానికి లేదు. డ్యూటీ మరొకళ్లకి ఒప్పచెప్పేది లేదు. ఎప్పట్నించి ఇలాగ తిరుగుతున్నదో తనకీ గుర్తులేదు. ఎప్పటిదాకా ఇలాగ తిరుగుతూనే వుండాలో అదీ అతీగతీ లేదు. […]
The post వాడే వీడు appeared first on Navatelangana.
Leave A Comment