• Login / Register
  • Site Logo

    వాట్సాప్లో కొత్త ఫీచర్..

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్, వినియోగదారుల కోసం ఒక కొత్త ఫీచర్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఫేస్‌బుక్, లింక్డిన్ మాదిరిగా ప్రొఫైల్ కవర్ ఫోటోను సెట్ చేసుకునే అవకాశాన్ని సాధారణ వినియోగదారులందరికీ అందించాలని సంస్థ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉంది. ఈ కొత్త ఫీచర్‌తో, వినియోగదారులు తమ ప్రొఫైల్ సెట్టింగ్స్ నుండి ఒక ఫోటోను ఎంచుకుని కవర్ ఇమేజ్‌గా సెట్ చేసుకోవచ్చు.

    The post వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment