నవతెలంగాణ – భీమదేవరపల్లివాగు దాటుతూ ప్రమాదవశాత్తు నీటిలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని కొత్తపెళ్లి గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తపల్లికి చెందిన అప్పని నాగేంద్రం (58) హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఫండ్ పనిచేస్తున్నాడు. రోజువారి విధుల్లో భాగంగా బుధవారం రాత్రి పనులు ముగించుకొని ఇంటికి బయలుదేరాడు. సాయినగర్ బస్సు స్టేజ్ నుండి కొత్తపల్లికి కాలినడకన వెళుతూ గ్రామ సమీపంలోని ఉధృతంగా ప్రవహిస్తున్నవాగును దాటే ప్రయత్నం చేశాడు. […]
The post వాగులో కొట్టుకుపోయి వ్యక్తి మృతి appeared first on Navatelangana.
Leave A Comment