• Login / Register
  • Site Logo

    వస్త్ర పరిశ్రమపై ట్రంప్ సుంకాల దెబ్బ

    Rss వార్తలు

    జౌళి, హస్తకళకు తప్పని తిప్పలుతగ్గిన ఉత్పత్తులుఅల్లాడిపోతున్న కార్మికులుతలలు పట్టుకుంటున్న నేతన్నలు!20వేల మందికి ఉపాధి ఉఫ్‌నిలిచిపోయిన ఎగుమతులు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ట్రంప్‌ విధించిన సుంకాల దెబ్బకు వస్త్ర పరిశ్రమ విలవిలలాడుతోంది. రాష్ట్రంలోని చేనేత, జౌళి, హస్తకళల రంగాలను ఈ టారీఫ్‌లు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 7 నుంచి అమెరికా ప్రభుత్వం భారత్‌ నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై 50 శాతం సుంకాన్ని అమలు చేయడంతో, రెండు నెలల్లోనే తెలంగాణ ఉత్పత్తుల ఆర్డర్లు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ మార్పు […]

    The post వస్త్ర పరిశ్రమపై ట్రంప్‌ సుంకాల దెబ్బ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment