– ఉమ్మడి కరీంనగర్ మున్సిపల్ పోరులో ‘బి-ఫాం’ సెగ– జగిత్యాలలో జీవన్‌రెడ్డి వర్సెస్ సంజయ్ వార్– కరీంనగర్‌లో బాహాబాహీ– సీనియర్ కార్యకర్తల కన్నీరునవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధిదశాబ్దాలుగా పార్టీ జెండా మోసి, కష్టకాలంలో అండగా నిలబడినందుకు తగిన శాస్తి చేశారని క్షేత్రస్థాయి కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. పది రోజుల కిందట పార్టీ మారిన వారికి ‘బి-ఫాం’లు ఇచ్చి అందలం ఎక్కించడంపై ‘ఒరిజినల్’ నేతలు భగ్గుమంటున్నారు. జగిత్యాల నుంచి కరీంనగర్ వరకు, రాయికల్ నుంచి మెట్‌పల్లి వరకు […]
The post వలస బాబులకే టికెట్లు! appeared first on Navatelangana.
Leave A Comment