అమెరికా కోర్టు రూలింగ్ వాషింగ్టన్ : అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం బాండ్ లేకుండా వలసదారుల నిర్బంధాన్ని కొనసాగించవచ్చునని ఐదవ సర్క్యూట్ కోర్డ్ ఆఫ్ అప్పీల్స్‌లోని ప్యానల్ న్యాయమూర్తులు రూలింగ్ ఇచ్చారు. ఇమ్మిగ్రేషన్ బాండ్ అంటే… అక్రమ వలసదారుల పేరుతో అమెరికా అధికారులు విదేశీయులను అదుపులోకి తీసు కుంటున్న విషయం తెలిసిందే. అయితే విచారణకు హాజరవుతామని హామీ ఇస్తే తాత్కాలికంగా వారిని విడుదల చేస్తారు. ఇందు కోసం కొంత మొత్తాన్ని పూచీకత్తుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఒక […]
The post వలసదారులకు నో బెయిల్ appeared first on Navatelangana.
Leave A Comment